వివిఐటీ బాలోత్సవ్ 2019 జ్ఞాపకాలు..

Slider

తొలిపలుకు

"ఇదొక మహా సంకల్పం. దేశంలోని పలు రాష్ట్రాలే కాక ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు బాలలందరి నుంచీ ప్రాతినిధ్యం వచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఈ ఉత్సవం ఏటికేడాది విస్తరించి బాలల్లో వసుదైక కుటుంబ భావన పెంపొందేందుకు దోహదపడుతుందని ఇందుకు మీ అందరి ప్రోత్సాహ సహకారాలు మాకు లభిస్తాయని ఆశిస్తున్నాం"

 
పూర్తి పాఠం

బాలోత్సవ్